Skip to main content

హైదరాబాద్ రాష్ట్రం- బూర్గుల రామకృష్ణారావు

1. బూర్గుల రామకృష్ణారావు కాలంలో ద్విసభ్య నియోజకవర్గాలు ఎన్ని ఉండేవి?
1) 16    
2) 32  
3) 64 
4) 128
2. మొదటి సాధారణ ఎన్నికలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
  ఎ. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1952లో నిర్వహించారు
  బి. పి.డి.ఎఫ్. పార్టీ తరఫున రావి నారాయణ రెడ్డి 3,09,162 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు
  సి. ప్రధాని నెహ్రూకు 2,33,571 ఓట్ల మెజార్టీ వచ్చింది
1) ఎ మాత్రమే    
2) బి మాత్రమే
3) ఎ, బి మాత్రమే   
4) ఎ, బి, సి
Published date : 04 Apr 2016 02:24PM

Photo Stories