మొదటి సాలార్జంగ్ సంస్కరణలు
1. హైదరాబాద్‌లో భూమిశిస్తు సంస్కరణలకు కారకుడైన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు?
1) క్రిక్ పాట్రిక్
2) మెట్కాఫ్
3) డేవిడ్సన్
4) జార్జ యూలె
- View Answer
- సమాధానం: 2
2. మొదటి సాలార్జంగ్ (తురాబ్ ఆలీఖాన్) ఎక్కడ జన్మించారు?
1) హైదరాబాద్
2) బీజాపూర్
3) బీదర్
4) గుల్బర్గా
- View Answer
- సమాధానం: 2
3. ‘హలిసిక్కా’ ప్రాంతీయ ముద్రణాలయం ఎక్కడ ఉంది?
1) హన్మకొండ
2) బీదర్
3) గద్వాల్
4) వనపర్తి
- View Answer
- సమాధానం: 3
4. ‘గ్లోరియా బాలికల ఉన్నత పాఠశాల’ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1873
2) 1855
3) 1878
4) 1881
- View Answer
- సమాధానం: 4
5. బ్రిటిషర్లు కొమ్మనూరు (కృష్ణా) నుంచి మద్రాసు వరకు ‘బకింగ్‌హామ్ కాలువ’ను తవ్వించడానికి ఏ సంవత్సరంలో కృషి చేశారు?
1) 1877
2) 1878
3) 1879
4) 1883
- View Answer
- సమాధానం: 1
6. కిందివాటిలో సరైంది ఏది?
1) 1862 - పోస్టల్ శాఖ ప్రారంభం
2) 1855 - జిలా బంది ప్రారంభం
3) 1885 - రెవెన్యూ శాఖ ప్రారంభం
4) 1864లో సికింద్రాబాద్ - వాడీ రైల్వే లైన్ నిర్మాణం
- View Answer
- సమాధానం: 1
7. హైదరాబాద్‌లో తొలి ‘బ్రిటిష్ రెసిడెంట్’ ఎవరు?
1) క్రిక్ పాట్రిక్
2) సెడైన్ హామ్
3) బ్రిగేడియర్ రసెల్
4) కల్నల్ డేవిడ్సన్
- View Answer
- సమాధానం: 1
8. రోహెల్లా సైన్యాన్ని రూపొందించినవారు?
1) వాసుదేవ ఫడ్వే
2) రంగారావు
3) ముబారిజ్ ఉద్దౌలా
4) రాజారాం భక్ష్
- View Answer
- సమాధానం: 1
9.నిజాం రాజ్యంలో వాయవ్య మండలానికి కేంద్ర స్థానం ఏది?
1) బీదర్
2) గుల్బర్గా
3) కరీంనగర్
4) ఔరంగాబాద్
- View Answer
- సమాధానం: 4
10. నిజాం రాష్ట్రం ఆవిర్భవించిన సంవత్సరం?
1) 1722
2) 1724
3) 1726
4) 1748
- View Answer
- సమాధానం: 2
11. అసఫ్‌జాహీల మొట్టమొదటి రాజధాని?
1) గోల్కొండ
2) హైదరాబాద్
3) ఔరంగాబాద్
4) గుల్బర్గా
- View Answer
- సమాధానం: 3
12. భోపాల్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది?
1) మరాఠాలు, నిజాం రాజు
2) బ్రిటిషర్లు, మరాఠాలు
3) మరాఠాలు, భోపాల్ నవాబు
4) బ్రిటిషర్లు, భోపాల్ నవాబు
- View Answer
- సమాధానం: 1
13.ఫాల్కేడ్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది?
1) బ్రిటిషర్లు, మరాఠాలు
2) నిజాం రాజు, మరాఠాలు
3) బ్రిటిషర్లు, మైసూర్ పాలకులు
4) మైసూర్ పాలకులు, మరాఠాలు
- View Answer
- సమాధానం: 2
14. నాజర్‌జంగ్‌ను హత్య చేసిందెవరు?
1) ముజఫర్ జంగ్
2) బుస్సీ
3) హిమ్మత్ఖాన్
4) నిజాం అలీ
- View Answer
- సమాధానం: 3
15. రెండో కర్ణాటక యుద్ధంలో నాజర్ జంగ్కు మద్దతు ఇచ్చినవారు?
1) బ్రిటిషర్లు
2) డచ్చివారు
3) ఫ్రెంచ్ వారు
4) మరాఠాలు
- View Answer
- సమాధానం: 2
16. హైదరాబాద్‌పై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో ముజఫర్ జంగ్కు మద్దతు ఇచ్చినవారు?
1) బ్రిటిషర్లు
2) హైదర్ అలీ
3) ఫ్రెంచ్‌వారు
4) సలాబత్ జంగ్
- View Answer
- సమాధానం: 3
17. లక్కిరెడ్డిపల్లిలో ముజఫర్ జంగ్‌ను హత్య చేసిందెవరు?
1) నాజర్ జంగ్
2) సలాబత్ జంగ్
3) బ్రిటిషర్లు
4) కర్నూలు, కడప నవాబులు
- View Answer
- సమాధానం: 4
18. 1766లో బ్రిటిషర్లకు ఉత్తర సర్కారులను అప్పగించిన అసఫ్‌జాహీ పాలకుడు?
1) సలాబత్ జంగ్
2) నిజాం అలీ
3) నాజర్ జంగ్
4) నిజాం-ఉల్-ముల్క్
- View Answer
- సమాధానం: 2
19. చందూలాల్ ఏ అసఫ్‌జాహీ పాలకుడి వద్ద పేష్కారుగా పనిచేశాడు?
1) సికిందర్ జా
2) నాజర్ ఉద్దౌలా
3) నిజాం అలీ
4) సలాబత్ జంగ్
- View Answer
- సమాధానం: 1
20. అసఫ్‌జాహీల రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చినవారు?
1) నాజర్ జంగ్
2) సలాబత్ జంగ్
3) నిజాం అలీ
4) నిజాం-ఉల్-ముల్క్
- View Answer
- సమాధానం: 3
21. వహాబీ ఉద్యమం ఎవరి పాలనా కాలంలో ప్రారంభమైంది?
1) నిజాం-ఉల్-ముల్క్
2) నిజాం అలీ
3) సికిందర్ జా
4) నాజర్ ఉద్దౌలా
- View Answer
- సమాధానం: 4
22. హైదరాబాద్‌లో వహాబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
1) వహాబ్ఖాన్
2) ముబారిజ్ ఉద్దౌలా
3) షాజుద్దౌలా
4) నాజర్ ఉద్దౌలా
- View Answer
- సమాధానం: 2
23. మొదటి సాలార్జంగ్ ఏ సంవత్సరంలో ‘నిజాం దివాన్’గా నియమితుడయ్యాడు?
1) 1857
2) 1853
3) 1859
4) 1885
- View Answer
- సమాధానం: 2
24. బేరార్, రాయచూర్ జిల్లాలను బ్రిటిషర్లకు అప్పగించిన అసఫ్‌జాహీ పాలకుడెవరు?
1) నిజాం అలీ
2) నాజర్ ఉద్దౌలా
3) అఫ్జల్ ఉద్దౌలా
4) ఎవరూకాదు
- View Answer
- సమాధానం: 2
25. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాం ఎవరు?
1) నాజర్ ఉద్దౌలా
2) అఫ్జల్ ఉద్దౌలా
3) నిజాం అలీ
4) ఎవరూకాదు
- View Answer
- సమాధానం: 2
26. ‘మర్కెంటైల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’ స్థాపకులు ఎవరు?
1) రాజా పన్నాలాల్
2) వికార్ ఉల్ ఉమ్రా
3) మూడో సాలార్జంగ్
4) చందూలాల్
- View Answer
- సమాధానం: 1
27. ఏ పాలకుడి కాలంలో మూసీనదికి భారీ వరదలు వచ్చాయి?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) నిజాం అలీ
4) నిజాం-ఉల్-ముల్క్
- View Answer
- సమాధానం: 2
28. ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు?
1) 1918
2) 1917
3) 1920
4) 1914
- View Answer
- సమాధానం: 1
29. సాలార్జంగ్ భూమి శిస్తు కోసం సర్వేలు, సెటిల్మెంట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1862
2) 1875
3) 1865
4) 1892
- View Answer
- సమాధానం: 2
30. హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ శాఖను ఎప్పుడు నెలకొల్పారు?
1) 1865
2) 1867
3) 1883
4) 1895
- View Answer
- సమాధానం: 1
31.1857లో హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెంట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అరబ్ - రోహిల్లా సైనికుడు ఎవరు?
1) తురబ్ అలీఖాన్
2) తుర్రేబాజ్ ఖాన్
3) వహాబ్ ఖాన్
4) అల్లావుద్దీన్
- View Answer
- సమాధానం: 2
32. హైదరాబాద్‌లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కుట్రను నిర్వహించిన ముస్లిం మతాధికారి?
1) మౌల్వీ అల్లావుద్దీన్
2) రుకుముద్దీన్
3) కరీంఖాన్
4) ముబారక్ ఖాన్
- View Answer
- సమాధానం: 1
33. ‘ఉస్మానియా సిర్కా’ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1918
2) 1919
3) 1908
4) 1925
- View Answer
- సమాధానం: 2
34. హైదరాబాద్ రాజ్యంలో పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1918
2) 1919
3) 1908
4) 1925
- View Answer
- సమాధానం: 1
35. హైదరాబాద్‌లో దేనికి వ్యతిరేకంగా మొదటిసారిగా ప్రజా ఉద్యమం నిర్వహించారు?
1) పేపర్ కరెన్సీ
2) చందానగర్ రైల్వే పథకం
3) ముల్కీ పథకం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
36. ‘జాయిన్ ఇండియా’ ఉద్యమ నేత ఎవరు?
1) రామానంద తీర్థ
2) జయప్రకాశ్ నారాయణ్
3) వినోబాభా భావే
4) నిత్యానంద సరస్వతి
- View Answer
- సమాధానం: 1
37. హైదరాబాద్‌లో ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించింది ఎవరు?
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) హనుమంతరావు
3) కె.వి.రంగారెడ్డి
4) రామకృష్ణారావు
- View Answer
- సమాధానం: 1
38. ‘ఆంధ్ర జనసంఘం’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1919
2) 1921
3) 1922
4) 1925
- View Answer
- సమాధానం: 2
39. హైదరాబాద్‌లో ‘ఆర్య సమాజం’ స్థాపించిన సంవత్సరం ఏది?
1) 1875
2) 1885
3) 1892
4) 1895
- View Answer
- సమాధానం: 3
40. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ హరిజన నాయకుడు ఎవరు?
1) పూలే
2) భాగ్యరెడ్డి వర్మ
3) వామన్ నాయక్
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 2
41.‘గోల్కొండ పత్రిక’ను ఎవరు స్థాపించారు?
1) ఆదిరాజు వీరభద్రయ్య
2) మాడపాటి హనుమంతరావు
3) అయ్యదేవర కాళేశ్వరరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 4
42. ‘నిజాం రాష్ట్ర ఆంధ్రజన సంఘం’ పేరును ‘ఆంధ్ర మహాసభ’గా ఎప్పుడు మార్చారు?
1) 1921
2) 1922
3) 1930
4) 1948
- View Answer
- సమాధానం: 3
43. నీలగిరి పత్రిక స్థాపకులు ఎవరు?
1) వెంకటరామ నరసింహారావు
2) మాడపాటి హనుమంతరావు
3) అయ్యదేవర కాళేశ్వరరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 1
44. రజాకార్ సంస్థకు 1946లో అధ్యక్షుడిగా ఎన్నికైనవారు?
1) కాశీం రజ్వీ
2) అక్బర్ హైదరలీ
3) నవాబ్ తురబ్
4) నవాబ్ అలీయావర్
- View Answer
- సమాధానం: 1
45. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం ఎప్పుడు జరిగింది?
1) 1936
2) 1938
3) 1940
4) 1942
- View Answer
- సమాధానం: 2
46. బద్దిరాజు సోదరులు తెలుగు పత్రికను స్థాపించిన సంవత్సరం?
1) 1920
2) 1922
3) 1925
4) 1926
47. 1938లో ‘హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ సత్యాగ్రహం’ ఎవరు నిర్వహించారు?
1) గాంధీజీ
2) స్వామీ రామానంద తీర్థ
3) వామన్ నాయక్
4) హనుమంతరావు
- View Answer
- సమాధానం: 2
48. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌ను స్థాపించింది ఎవరు?
1) రామానంద తీర్థ
2) హనుమంతరావు
3) కె.వి.రంగారెడ్డి
4) వామన్ నాయక్
- View Answer
- సమాధానం: 4
49. హిందూ పత్రికలో నిజాంను ‘ఇండియన్ డయ్యర్’గా పేర్కొన్నవారెవరు?
1) వందేమాతరం రామచంద్రరావు
2) పండిట్ నరేంద్ర
3) పండిట్ తారానాథ్
4) శ్యామ్‌లాల్
- View Answer
- సమాధానం: 3
50. హైదరాబాద్‌లో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలని ఆంధ్ర మహాసభ ఏ సంవత్సరంలో తీర్మానించింది?
1) 1937
2) 1918
3) 1939
4) 1941
- View Answer
- సమాధానం: 1
51. ఆంధ్ర మహాసభ ఏ సమావేశంలో చీలిపోయింది?
1) చిల్కూర్, 1941
2) భువనగిరి, 1944
3) దేవరకొండ, 1931
4) ముదిగొండ, 1944
- View Answer
- సమాధానం: 2
52. రజాకార్ (ఉద్యమం) ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1940
2) 1945
3) 1947
4) 1949
- View Answer
- సమాధానం: 1
53. ఆరుట్ల రామచంద్రారెడ్డి ఏ ప్రాంతంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం ప్రారంభించారు?
1) పాలకుర్తి
2) వెంకటగిరి
3) కొలనుపాక
4) మునగాల
- View Answer
- సమాధానం: 3
54. రజాకార్ల నాయకుడెవరు?
1) కాశీం రజ్వీ
2) లాయక్ అలీ
3) తురాబ్ అలీ
4) షోయబుల్లా ఖాన్
- View Answer
- సమాధానం: 1
55. నిజాం-ఉల్-ముల్క్కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) అసఫ్‌జాహీ రాజ్య స్థాపకుడు
2) అసలు పేరు మీర్ ఖమ్రుద్దీన్
3) ఇతడి మొదటి రాజధాని ఔరంగాబాద్
4) ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ప్రోత్సాహకుడు
- View Answer
- సమాధానం:4
56. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలో పని చేసిన హిందూ దివాన్ ఎవరు?
1) సర్ భగవంత్ ప్రసాద్
2) సర్ కిషన్ ప్రసాద్
3) పండిట్ రామదాసు
4) పింగళి వెంకట్రామిరెడ్డి
- View Answer
- సమాధానం: 2
57. సింగ్-జంగ్ సంభాషణలోని మితవాద కాంగ్రెస్ నాయకుడు ఎవరు?
1) గోవింద్ సింగ్
2) మందుమల నర్సింగ్‌రావు
3) సాలార్జంగ్
4) వెంకట నర్సింహారావు
- View Answer
- సమాధానం: 2
58. ‘ఫైట్ ఫర్ ఫ్రీడం’ గ్రంథ రచయిత ఎవరు?
1) మనోవర్
2) ఎన్.జి.రంగా
3) జవహర్ లాల్ నెహ్రూ
4) జయప్రకాశ్ నారాయణ్
- View Answer
- సమాధానం: 1
59. అలెన్ కాంప్‌బెల్ జాన్సన్ ఎవరి ప్రతినిధిగా హైదరాబాద్‌కు వచ్చారు?
1) వి.పి. మీనన్
2) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
3) నెహ్రూ
4) మౌంట్ బాటన్
- View Answer
- సమాధానం: 4
60. రజాకార్ల చేతిలో హత్యకు గురైన ప్రముఖ పత్రికా సంపాదకుడు ఎవరు?
1) సురేష్ చంద్ర
2) అబిద్ హుస్సేన్ సఫ్రాని
3) షోయబుల్లా ఖాన్
4) అనంత లక్ష్మణకరే
- View Answer
- సమాధానం: 3
61. ‘మజ్లిస్-ఇ-మురాఫా’ అనేది నిజాం రాజ్యంలో ఒక ...?
1) మత శాఖ
2) ఆర్థిక శాఖ
3) సుప్రీంకోర్టు
4) హైకోర్టు
- View Answer
- సమాధానం: 3
62. నిజాం రాజ్యంలో వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1910
2) 1913
3) 1908
4) 1898
- View Answer
- సమాధానం: 2
63. ‘రెబెకా’ శిల్పాన్ని ఇటలీ నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చినవారెవరు?
1) మూడో సాలార్జంగ్
2) మొదటి సాలార్జంగ్
3) కల్నల్ డేవిడ్సన్
4) ఇల్ద్రూస్
- View Answer
- సమాధానం: 2