Skip to main content

TSPSC Groups : గ్రూప్‌-2 & 3లో ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారంటే..? | గ్రూప్‌-2 & 3లో విజ‌యం సాధించ‌డం ఎలా..?

తెలంగాణ రాష్ట్రంలో ఒక ప‌క్క‌.. ఆర్థికశాఖ వరుసగా అనుమతులిస్తుంటే.. ఆయా నియామక సంస్థలు మాత్రం నోటిఫికేషన్లు విడుద‌ల చేస్తున్నాయి. అలాగే డిసెంబ‌ర్‌లోనే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-2, 3 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. గ్రూప్‌-2లో 726 ఉద్యోగాలకు, గ్రూప్‌-3లో 1373 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ గ్రూప్‌-2 & 3 లో ఎలాంటి ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంది.. విజ‌యం సాధించాలంటే ఎలాంటి ప్ర‌ణాళిక‌లు అవ‌స‌రం మొద‌లైన వాటి గురించి ప్ర‌ముఖ సబ్జెక్ట్‌ నిపుణులు కె.మహేందర్ రెడ్డి గారిచే సూచ‌న‌లు-స‌ల‌హాలు మీకోసం..

Photo Stories