Skip to main content

APPSC & TSPSC : సైన్స్ అండ్ టెక్నాలజీ స‌బ్జెక్ట్‌ను ఎలా చ‌ద‌వాలంటే..?

తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ ఉద్యోగాల‌కు సంబంధించిన‌ నోటిఫికేష‌న్ల హావా న‌డుస్తుంది.. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ/ఏపీపీఎస్సీ గ్రూప్స్-1 రాతప‌రీక్ష‌ల్లో అత్యంత ముఖ్య‌మైన స‌బ్జెక్ట్.. 'సెన్స్ అండ్ టెక్నాల‌జీ'. ఈ సెన్స్ అండ్ టెక్నాల‌జీలోని ముఖ్య‌మైన అంశాల గురించి.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు.. C Hari Krishna, HOLISTIC IAS Director గారిచే ప్ర‌త్యేక వీడిమో గైడెన్స్ మీకోసం..

Photo Stories