TSPSC : గ్రూప్-2, 3 & 4 సిలబస్ ఇదే..| గ్రూప్స్ బెస్ట్ బుక్స్ ఇవే.. పరీక్షావిధానం ఇలా..
Sakshi Education
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. అలాగే ఈ డిసెంబర్‌లోనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2, 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. గ్రూప్-2లో 726 ఉద్యోగాలకు, గ్రూప్-3లో 1373 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్-2 & 3, 4లో సిలబస్ ఎలా ఉంటుంది..? పరీక్షావిధానం ఎలా ఉంటుంది? విజయం సాధించాలంటే ఎలాంటి ప్రణాళికలు అవసరం? ఎలాంటి బుక్స్ చదవాలి..? మొదలైన వాటి గురించి ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు బి.కృష్ణారెడ్డి గారిచే సూచనలు-సలహాలు మీకోసం..