Skip to main content

UPSC-2021 Civils Ranker Success : ప్ర‌తి రోజు సివిల్స్‌కు ఇలా చ‌దివా.. కానీ..

రాష్ట్ర నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్.. బొక్క చైతన్య రెడ్డి  UPSC- 2021 ఫ‌లితాల్లో 161 ర్యాంక్ సాధించారు. చైతన్యా రెడ్డి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఆరు సార్లు ప్రయత్నించి కొద్ది మార్కులతో విఫలమయ్యారు. కానీ పట్టువదలని విక్రమార్కునిలా.. ఆత్మవిశ్వాసంతో నిరాశ చెందకుండా తను అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివ‌రికి ఏడో ప్రయత్నంలో మంచి ర్యాంక్‌తో విజయం సాధించారు. ప్రస్తుతం ఏఈగా పనిచేస్తున్న చైతన్యరెడ్డి త్వరలో సివిల్‌ సర్వీసెస్‌లో జాయిన్‌ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో యూపీఎస్సీ సివిల్స్ ర్యాంక‌ర్ చైతన్యరెడ్డితో సాక్షి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

Photo Stories