Skip to main content

UPSC Civils Ranker : అమ్మ క‌ల‌ను నిజం చేశానిలా..| ఆ ఒక్క మార్క్ వ‌ల్లే పోయింది

యూపీఎస్సీ-2021 సివిల్స్ ఫ‌లితాల్లో 136వ ర్యాంకు సాధించి నిజామాబాద్ జిల్లాకు గౌరవం తెచ్చింది అరుగుల స్నేహ. మూడు సార్లు సివిల్స్‌లో పోరాడిన తర్వాత నాలుగోసారి సివిల్స్‌లో విజయం సాధించారు స్నేహ. బ‌ల‌మైన విశ్వాసంతో సివిల్స్ ర్యాంక్ సాధించే వరకు పోరాటం చేశారు స్నేహ. చివరికి సక్సెస్ అయ్యారు. చిన్నప్పటి నుంచే కలెక్టర్ కావాలన్న లక్ష్యం పెట్టుకుని చివరికి టార్గెట్ రీచ్ అయ్యారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ... థర్డ క్లాస్ నుంచి 10 వరకు నిర్మల హృదయ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఎప్పుడు 90 శాతం మార్కులతో మంచి స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు స్నేహ. ఈ నేప‌థ్యం అరుగుల స్నేహతో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌ ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ..

Photo Stories