Skip to main content

Uma Harathi- UPSC Civils 3rd Ranker: నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే.. |ఈ ల‌క్ష్యం కోస‌మే..#sakshieducation

ఓట‌మి ఎదురైనపుడు కుంగిపోకుండా వాటినుంచి పాఠాలు నేర్చుకుంటేనే పురోగతి సాధ్యం. జాతీయ స్థాయిలో జరిగే అత్యున్నత పరీక్షలు రాసే అభ్యర్థులు తాము చేసిన లోపాలు గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం తప్పనిసరి. తాజా సివిల్‌ సర్వీస్‌ 2022 పరీక్షల ఫలితాల్లో జాతీయ‌ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు.. తెలంగాణకు చెందిన‌ నూకల ఉమా హారతి. ఈ నేప‌థ్యంలో యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించిన ఉమా హారతి Success Journey మీకోసం.. @SakshiBhavita @sakshiyouth

Photo Stories