Skip to main content

TS TET Paper-1 Question Paper 2023 PDF : టీఎస్ టెట్-2023 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ టెట్ 2023 పేప‌ర్-1 ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 15వ తేదీన (శుక్ర‌వారం) ఉద‌యం 9.30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వ‌హించారు.
TS TET Paper Question Paper 2023 PDF Download,15th September
TS TET Paper Question Paper 2023 PDF

ఈసారి టెట్‌ పేపర్‌-1కు 2,69,557 దరఖాస్తులు.. పేపర్‌-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ తెలంగాణ టెట్ 2023 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్‌ మీరు సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. ఈ సారి వ‌చ్చిన‌ ప్ర‌శ్న‌లను కింది ఇచ్చిన కొశ్చ‌న్‌పేప‌ర్‌లో చూడొచ్చు.

TS TET Paper Question Paper 2023 ఇదే.. 

Published date : 15 Sep 2023 07:11PM
PDF

Photo Stories