Teacher as SI: ఎస్ఐగా విజయం పొందిన ఉపాధ్యాయురాలు
Sakshi Education
ఉపాధ్యాయులు విద్యార్థులను ఎస్ఐగా తీర్చిదిద్దడమే కాదు, ఉపాధ్యాయురాలే ఎస్ఐగా విజయం సాధించింది.
మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన జాడే సుస్మిత ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఈ మహళ కోరిన తీరుగా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే తాను పరీక్షలకు సిద్ధపడేందు తన ప్రయాణాన్ని సాగించింది. అలా, ఉద్యోగం చేస్తూ తన లక్ష్యం వైపుగా కొనసాగే దారిలో తను విజయం సాధించింది. తాను విద్యార్థులకు శిక్షణ అందించిన పాఠాలే తనకు సహాయపడడం, అలాగే, వెళ్ళిన దారిలో తను అనుకున్నట్లుగానే పరీక్షలను పూర్తి చేసింది.
IFS Officer Success Story : ఈ కిక్ కోసమే.. IAS ఉద్యోగం వచ్చినా.. కాదని IFS ఉద్యోగం ఎంచుకున్నా..
ఆమె ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సైగా ఎంపికైంది. ఈ విషయం తెలుసుకున్న ఈ యువతి తల్లిదండ్రులు మీనాక్షి, నాందేవ్‌లు ఎంతో ఆనంద పడ్డారు. అందుకుగాను, తన తల్లిదండ్రులతో పాటు తాను వారి హర్షం వ్యక్తం చేశారు.
Published date : 01 Oct 2023 11:13AM