Skip to main content

Free Training: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా శిక్షణతో పాటు ఉపాధి

Free Training  NAAC training program for unemployed youth in Adilabad

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు న్యాక్‌ ద్వారా మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు న్యాక్‌ ఇన్‌చార్జి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషన్‌, హౌజ్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌, సానిటేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Contract Jobs: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని, ఆసక్తిగల వారు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9866565156 నంబరులో సంప్రదించాలన్నారు.
 

Published date : 20 Sep 2024 03:53PM

Photo Stories