Inter Public Exam Dates : బ్రేకింగ్ న్యూస్.. ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..
2023 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, 16 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభకానున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
Inter Practicals : ఈ సారి ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్..?
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు నిర్వహించనున్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ |ఏపీ ఇంటర్
ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ పబ్లిక్ పరీక్షల తేదీలు ఇవే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ | ఇంటర్ సెకండ్ |
మార్చి 15న 2nd లంగ్వేజ్ పేపర్ 1 | మార్చి 16న 2nd లాంగ్వేజ్ పేపర్ 2 |
మార్చి 17న ఇంగ్లీష్ పేపర్ 1 | మార్చి 18న ఇంగ్లీష్ పేపర్ 2 |
మార్చి 20న మాథ్స్ పేపర్1A బోటనీ పేపర్ 1 పొలిటికల్ సైన్స్ పేపర్ 1 |
మార్చి 21న మాథ్స్ పేపర్2A బోటనీ పేపర్2 పొలిటికల్ సైన్స్ పేపర్ 2 |
మార్చి 23న మాథ్స్ పేపర్ 1B జూవాలజీ పేపర్ 1 హిస్టరీ పేపర్1 |
మార్చి 24న మాథ్స్ పేపర్ 2B జావాలజి పేపర్ 2 హిస్టరీ పేపర్ 2 |
మార్చి 25న ఫిజిక్స్ పేపర్ 1 ఎకనామిక్స్ పేపర్1 |
మార్చి 27న ఫిజిక్స్ పేపర్2 ఎకనామిక్స్ పేపర్ 2 |
మార్చి 28న కెమిస్ట్రి పేపర్ 1 కామర్స్ పేపర్ 1 |
మార్చి 29న కేమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్2 |
TSBIE: ఇంటర్ విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్