Skip to main content

TS Tenth Class Result 2022 Link : నేడే టెన్త్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను జూన్‌ 30వ తేదీన విడుదల చేయనున్నారు.
TS Tenth Class Result 2022
TS Tenth Class Result 2022

ఈ ఫ‌లితాల‌ను ఉదయం 11:30 గంటలకు డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో తెలంగాణ విద్యాశాఖ‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్నారు. మే 23వ తేదీ నుంచి జూన్‌ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. ఈ సారి పరీక్షల సమయాన్ని కూడా పెంచారు. టెన్త్‌లో ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్‌ మాత్రమే ఇచ్చారు. తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

How to check TS 10th Class 2022 Results:
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS 10th Class 2022 results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference

ఫ‌లితాల కోసం 5,08,110 మంది..
ఈసారి మొత్తం 2,861 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 1,140 పాఠశాలల నుంచి 5,09,275 మంది హాజరయ్యారు. ఇందులో బాలురు 2,58,098 మంది, బాలికలు 2,51,177 మంది ఉన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాసిన వారిలో 5,08,110 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 1,165 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు.

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

Published date : 30 Jun 2022 01:17PM

Photo Stories