Skip to main content

TS 10th Class Supplementary Exams 2024 Results : టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

TS 10th Class Supplementary Exams 2024 Results

టీఎస్‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను అనౌన్స్‌ చేశారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 30న పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

మొత్తం 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా, 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక జూన్‌ 3-13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు https://results.sakshieducation.com/ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 

TS 10th Class Supplementary Exams 2024 Results.. ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా results.sakshieducation.com లేదా www.sakshieducation.comను క్లిక్‌ చేయండి. 
  • హోం పేజీలో కనిపిస్తున్న "TS 10th Class Supplementary Exams 2024 Results'' అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ వివరాలను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి. 
  • తర్వాతి పేజీలో స్క్రీన్‌పై మీకు ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. 
  • భవిష్యత్‌ అవసరాల కోసం రిజల్ట్స్‌ మార్కుల వివరాలను ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి. 
     

 

Published date : 28 Jun 2024 03:31PM

Photo Stories