Skip to main content

JNV Admissions: జేఎన్‌వీ దరఖాస్తు గడువు పెంపు

పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఆగ‌స్టు 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్‌ ఆర్‌.నాగభూషణం ఆగ‌స్టు 25న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
JNV Admissions
జేఎన్‌వీ దరఖాస్తు గడువు పెంపు

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.నవోదయ.జీఓవీ.ఇన్‌ లేదా డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.జేఎన్‌వీనల్గొండ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చదవండి:

Admissions: ‘నవోదయ’ దరఖాస్తు గడువు మరోసారి పెంపు

School Education: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్స్‌... నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా జేఎన్‌వీలు

Published date : 26 Aug 2023 03:21PM

Photo Stories