TOSS: పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ పొడగింపు
అభ్యర్థులు ఆగస్టు 21నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. పదో తరగతి ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.100, ఇంటర్మీడియట్ అభ్యర్థులతే సబ్జెక్టుకు రూ.150చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
అలాగే, అపరాధ రుసుంతో ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మీ సేవ, టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాతో పాటు www. telanganaopenschool.org వెబ్‌సైట్‌లో ఫీజు చెల్లించే వెసలుబాటు ఉందని వివరించారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్