Skip to main content

Intermediate: ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌లో మార్పులు.. కోత్త షెడ్యూల్‌ ఇదే..

ఇంటర్‌ పరీక్షల తేదీలు మారాయి. ఇందుకు సంబంధించిన కొత్త తేదీలతో ఇంటర్‌ బోర్డు మార్చి 2న కాలపట్టిక విడుదల చేసింది.
Intermediate
ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌లో మార్పులు

మారిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష ఏప్రిల్‌ 22 నుంచి, సెకండియర్‌ 23 నుంచి మొదలవుతుంది. ప్రాక్టికల్‌ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ ఇంటర్‌ బోర్డు పేర్కొంది. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకూ ప్రాక్టికల్స్‌ ఉంటాయని తెలిపింది. ఏప్రిల్‌ 21 నుంచి ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి నెలలో షెడ్యూల్డ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, 21న జేఈఈ మెయిన్ పరీక్ష కూడా ఉండటంతో ఇంటర్‌ పరీక్షల తేదీలను మార్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

చదవండి:​​​​​​​​

ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్

ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్

ఫస్టియర్‌

సెకండియర్‌

తేదీ

పరీక్ష

తేదీ

పరీక్ష

22–4–22

సెకండ్‌ లాంగ్వేజ్‌–1

23–4–22

సెకండ్‌ లాంగ్వేజ్‌–2

25–4–22

ఇంగ్లిష్‌ పేపర్‌–1

26–4–22

ఇంగ్లిష్‌ పేపర్‌–2

27–4–22

మ్యాథ్స్‌–1ఎ

28–4–22

మ్యాథ్స్‌–2 ఎ

బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌

బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌ 

29–4–22

మ్యాథ్స్‌–1 బి

30–4–22

మ్యాథ్స్‌– 2 బి

జువాలజీ, హిస్టరీ

జువాలజీ, హిస్టరీ

02–5–22

ఫిజిక్స్, ఎకనమిక్స్‌

05–5–22

ఫిజిక్స్, ఎకనమిక్స్‌ 

06–5–22

కెమిస్ట్రీ, కామర్స్‌

07–5–22

కెమిస్ట్రీ, కామర్స్‌

09–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్‌ బ్రిడ్జి కోర్సు (బైపీసీ విద్యార్థులకు)

10–5–22

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్‌ బ్రిడ్జి కోర్సు (బైపీసీ విద్యార్థులకు)

11–5–22

జాగ్రఫీ

12–5–22

జాగ్రఫీ

 

మోడ్రన్ లాంగ్వేజ్‌ పేపర్‌–1

మోడ్రన్ లాంగ్వేజ్‌ పేపర్‌–2

చదవండి:​​​​​​​​

​​​​​​​ఇంటర్మీడియెట్ ప్రివియస్‌ పేపర్స్

After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..

Published date : 03 Mar 2022 02:57PM

Photo Stories