Skip to main content

10th Class Halltickets: నేటి నుంచి టెన్త్‌ హాల్‌ టికెట్లు

10th class hall tickets
10th class hall tickets

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 23 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గురువారం నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కలి్పంచినట్లు టెన్త్‌ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే హాల్‌ టికెట్లు, నామినల్‌ రోల్స్‌ పాఠశాలలకు పంపామని, తప్పులు సరిచేసుకునే అవకాశం కలి్పంచామని వెల్లడించింది. తాజాగా పరీక్ష రాసే వారు ‘బీఎస్‌ఈ డాట్‌ తెలంగాణ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌’వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.

Also read: Scholarship: ఉపకార దరఖాస్తుకు మరో అవకాశం

Published date : 12 May 2022 03:48PM

Photo Stories