Skip to main content

School Holidays: రేపు పాఠశాలలకు సెలవు ఇచ్చే అవకాశం!.. కార‌ణం ఇదే..

తెలంగాణ‌: మేడారం జాతర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రేపు (ఫిబ్రవరి 22న‌) సెలవు ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి.
Schools are likely to have a holiday tomorrow   Proposed Statewide Holiday for Medaram Festivities  Requests for State Holiday Tomorrow

కోటి మంది సందర్శించే రాష్ట్ర పండుగకు సెలవు ఇవ్వాల్సిందేనంటున్నారు. ఆర్టీసీతో పాటు చాలా స్కూల్ బస్సులను మేడారం జాతరకు నడపడంతో పిల్లలు పాఠశాలకు, పెద్దలు ఆఫీసులకు వెళ్లేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రమే సెలవు ఇచ్చారు. మరి రాష్ట్రమంతా సెలవు ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తున్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 21 Feb 2024 12:40PM

Photo Stories