Skip to main content

TS TET 2024: ‘టెట్‌ మార్కులు ఈ తేదీలోపు అప్‌లోడ్‌ చేయాలి’

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తక్షణమే టెట్‌ మార్కులను అప్‌లోడ్‌ చేయాలని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) కన్వీనర్‌ మల్లయ్యభట్టు ఫిబ్ర‌వ‌రి 20న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
TET marks should be uploaded

అభ్యర్థులు ఫిబ్ర‌వ‌రి 21‌ సాయంత్రం 5 గంటల్లోగా బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థి లాగిన్‌ అయి మార్కులు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. 1:2 ప్రాథమిక ఎంపిక జాబితాలో టెట్‌ మార్కులు కీలకమని పేర్కొన్నారు.    

చదవండి:

AP DSC Notification: నిరుద్యోగులకు అదిరే శుభవార్త.. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..

DSC/TETలో నెగ్గడానికి ఈ 180 రోజుల ప్లాన్ ఫాలో అవండి

Published date : 21 Feb 2024 03:10PM

Photo Stories