Skip to main content

TS Government Jobs Age Relaxation 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఈ ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి పెంపు.. కానీ.

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్ర‌భుత్వం ఉద్యోగాల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
Telangana Job Recruitment   Telangana Job Tests Age Limit Extended   ts government jobs age relaxation 2024   Telangana Job Recruitment   Telangana Government Job Recruitment News

ఉద్యోగ నియామ‌క ప‌రీక్ష‌ల్లో వ‌యోప‌రిమితిని పెంచింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వ‌ర‌కు పొడిగించింది. అయితే యూనిఫామ్ స‌ర్వీస్ ఉద్యోగాల‌కు సంబంధించిన ఈ వ‌యోప‌రిమితి  పొడిగింపు లేదు. 

తెలంగాణ‌లో వివిధ శాఖ‌ల్లో త్వ‌ర‌లోనే భారీగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ రానున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఎంతో మంది నిరుద్యోగుల‌కు మంచి జ‌రిగే అవ‌కాశం ఉంది. అయితే పోలీసు ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు కూడా యోప‌రిమితి పెంచితే బాగుంటుంద‌ని నిరుద్యోగులు కోరుతున్నారు.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 12 Feb 2024 01:01PM

Photo Stories