Telangana Government Jobs Recruitment 2024 : పది రోజుల్లో 7031 ఉద్యోగాలు నియామక పత్రాలు.. పూర్తి వివరాలు ఇవే..
అలాగే 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీంతో మెడికల్ కాలేజీలతో పాటు.. ఆసుపత్రుల్లో 7031 మంది స్టాఫ్ నర్సుల అందుబాటులోకి రానున్నారు. ఈ ఉద్యోగాలను రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టింది. ఈ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యోగాలకు 40936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాల తుది జాబితా ఈ రోజు ఏక్షణంలోనైన సమర్పించే అవకాశం ఉంది.☛ Telangana Job Calendar 2024 Details : ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు ఇవే.. వివిధ శాఖల్లోని పోస్టులు ఇవే..
7,356 పోస్టులను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ నోటిఫికేషన్ల కింద మొత్తంగా 7,356 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్‌లు అన్ని వివిధ దశలలో ఉన్నాయి. రాత పరీక్ష నిర్వహించి ‘కీ’ని కూడా విడుదల చేశారు. రెండు నెలల క్రితమే అభ్యంతరాలు స్వీకరించారు. మెరిట్ జాబితా విడుదలచేసి, నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.
Tags
- Staff Nurses Posts
- telangana government jobs 2024
- telangana government jobs recruitment 2024
- telangana government jobs 2024 recruitment
- ts staff nurse selection final list 2024
- ts mhsrb staff nurse selection list 2024
- ts staff nurse selected candidates list 2024
- ts staff nurse selected candidates list 2024 link
- StaffNurseJobs
- RecruitmentProcess
- JobApplicants
- SakshiEducation latest job notifications
- latest jobs in 2024