Skip to main content

Jobs: చైల్డ్‌లైన్‌లో ఉద్యోగాలపై అభ్యంతరాల స్వీకరణ

మంచిర్యాలటౌన్‌: జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే చైల్డ్‌లైన్‌లో వివిధ రకాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచా మని, అభ్యంతరాలుంటే ఆగ‌స్టు 11లోగా తెలియజేయాలని జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య తెలిపారు.
Jobs
చైల్డ్‌లైన్‌లో ఉద్యోగాలపై అభ్యంతరాల స్వీకరణ

ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఒక పోస్టుకు 54, కౌన్సిలర్‌ ఒక పోస్టుకు 33, చైల్డ్‌హెల్ప్‌ లైన్‌ సూపర్‌వైజర్‌ 3 పోస్టులకు 105, కేస్‌ వర్కర్‌ మూడు పోస్టులకు 124 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అభ్యంతరాలను 11వ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో తెలియజేయాలని పేర్కొన్నారు.

చదవండి:

Child Care Leave Increase : 730 రోజుల చైల్డ్ కేర్ సెలవులు.. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ప‌దవీ విరమణ వయస్సును ..?

kids health tips: పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌!

Children's health: చిన్నారుల ఆరోగ్యమే ప్రధానం

Published date : 10 Aug 2023 03:54PM

Photo Stories