Skip to main content

Jobs: ఉపాధ్యాయుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

దుబ్బాక: మున్సిపల్‌ పరిధిలో ఉన్న లచ్చపేట మోడల్‌ స్కూల్లో జంతుశాస్త్ర(జువాలజీ) విభాగంలో గంటల ప్రాతి పదికన బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సుప్రియ డిసెంబ‌ర్ 5న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Invitation of Applications for Teachers

సంబంధిత విభాగంలో పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. అర్హతలుండి ఆసక్తి, ఉత్సాహం గల వారు గురువారం లచ్చపేట మోడల్‌ స్కూల్లో జరిగే డెమోకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94923 01836 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
చదవండి:

Digital education: డిజిటల్‌ విద్యాబోధనకు అనువుగా ట్యాబ్‌ల పంపిణీ

Gurukula School jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 06 Dec 2023 03:28PM

Photo Stories