Skip to main content

Jobs: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

గోదావరిఖనిటౌన్‌(రామగుండం): గోదావరి ఖనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ–1 పోస్టు, పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మ్యాథ్స్‌ 1 పోస్టుకు గెస్ట్‌ లెక్చరర్‌ల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఖాజా జహీర్‌అహ్మద్‌ న‌వంబ‌ర్ 6న‌ తెలిపారు.
Invitation of applications for the posts of Guest Lecturer

 అభ్యర్థులు పీజీలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని వివరించారు. పీహెచ్‌డీ, ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ బోధన అనుభవం గల వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు న‌వంబ‌ర్ 8వ తేదీన సాయంత్రం 4గంటల లోపు ఆయా కళాశాలలోని ప్రిన్సిపాల్స్‌కు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.

న‌వంబ‌ర్ 9వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దపల్లిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి:

Free AI courses given by Google: గూగుల్‌ ఇచ్చే Free AI కోర్సులు నేర్చుకోండి లక్షల్లో జీతాలు వచ్చే అవకాశం..

Lecturer posts: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 07 Nov 2023 01:21PM

Photo Stories