Skip to main content

Jobs: గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్‌సిటీ: ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల(అటానమస్‌)లో ఖాళీగా ఉన్న గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
Jobs
గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

 తెలుగు–1, ఇంగ్లిష్‌–1, కామర్స్‌–1, బీబీఏ–1, క్రాప్‌ ప్రొడక్షన్‌–1, బాటనీ–1, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌–1 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టు గ్రాడ్యూయేషన్‌లో కనీసం 55 శాతం మార్కులుండి, నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ, టీచింగ్‌లో అనుభవం ఉన్న వారికి వెయిటేజీ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు కళాశాలలో ఈ నెల 6న ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్‌ సెట్‌తో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.

చదవండి: 

SSC JE 2023 Notification: కేంద్రంలో 1324 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు.. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Published date : 02 Sep 2023 01:21PM

Photo Stories