గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్ తీసుకొస్తాం
Sakshi Education
గ్రంథాలయ వ్యవస్థకు సాంకేతికతను జోడించి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు అన్నారు.
జూలై 26న ఆయన కుటుంబ సమేతంగా విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన సంస్కరణల్లో భాగంగా త్వరలో గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజలు కుటుంబంతో సహా గ్రంథాలయాలను సందర్శించే విధంగా అన్ని వసతులతో తీర్చిదిద్దుతామన్నారు.
చదవండి:
Published date : 27 Jul 2022 01:31PM