స్పెషలిస్ట్ వైద్యుల ఎంపిక జాబితా విడుదల
Sakshi Education
వైద్య శాఖలో స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీలో భాగంగా తుది మెరిట్, ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 6న ప్రదర్శించారు.
అభ్యంతరాలుంటే 8 సాయంత్రం ఐదు గంటల్లోగా apvvpcass2021@gmail.comకు మెయిల్ చేయాల్సి ఉంటుంది. వైద్య విధాన పరిషత్‌లో 351 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి గత ఆగస్టు నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు.
చదవండి:
Telangana Jobs: ఆదిలాబాద్ జిల్లాలో 53 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Telangana Jobs: మహబూబ్‌నగర్ జిల్లాలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Published date : 08 Oct 2022 05:10PM