Skip to main content

Teacher Jobs: టీచర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

నాగర్‌కర్నూల్‌ (బిజినేపల్లి): తెలంగాణ గిరిజన బాలికల మినీ, గురుకులం బిజినేపల్లి, అమ్రాబాద్‌ మండలాల్లో కిచెన్‌ హెల్పర్‌, గణిత కేర్‌ టేకర్‌ టీచర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Invitation of applications for the posts for teachers  Nagarkurnool Gurukulam School Application Submission Deadline October 3 for Jobs at Bijinepally Gurukulam

ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 3 వరకు దరఖాస్తులను బిజినేపల్లి మినీ గురుకులంలో అందించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలను బిజినేపల్లి మినీ గురుకులంలోనే తీసుకోవాలని, పూర్తి సమాచారం కోసం సెల్‌ నం.94910 30263ను సంప్రదించాలని చెప్పారు.
చదవండి: Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 28 Sep 2024 10:09AM

Photo Stories