DEO: టీటీసీ విద్యార్థులకు పరీక్షలు
Sakshi Education
మంచిర్యాలఅర్బన్: వేసవిలో మే, జూన్ 2023లో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్(టీటీసీ) (లోయర్‌గ్రేడ్) కోర్సులో హైదరాబాద్, నల్గొండ, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలో 42 రోజులపాటు శిక్షణ పొందిన విద్యార్థులు, గతంలో ఫెయిలైన వారికి ఆగస్టు 12న పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఎడ్యుకేషనల్ ఫిజికాలజీ అండ్ స్కూల్ అడ్మిస్ట్రేషన్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్(జనరల్), మెథడ్స్ ఆఫ్ టీచింగ్(స్పెషల్) పరీక్షలు ఉంటాయని, వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
చదవండి:
After Class 12th: టీచింగ్ అంటే ఇష్టమా... అయితే ఇంటర్ తర్వాత మీరు ఈ కోర్సులు చేయడం బెస్ట్
Published date : 28 Jul 2023 04:01PM