Skip to main content

Teacher Jobs: ప్రభు త్వ స్పోర్ట్స్‌ స్కూల్‌లో పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ స్పోర్ట్స్‌ స్కూల్‌లో పనిచేసేందుకు అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ప్రణీత ప్రకటనలో తెలి పారు.
Educational opportunity in sports education at Adilabad district   Teaching positions at Prabhu Twa Sports School in Adilabad  Job opportunity for teachers at district centers sports school Applications are invited to work in Govt Sports School  DEO Praneetha announces opportunity for teachers in Prabhu Twa Sports School

 గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్‌ప్లేస్‌ ఉన్న ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయుల అనుమతితో దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు.

ఎస్‌ఏ గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయోసైన్స్‌, సాంఘికశాస్త్రం, ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు పోస్టులు ఒక్కొక్కటి చొప్పున, ఎస్‌స్జీటీ పోస్టులు 2, పీఈటీ పోస్టు ఒకటి ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

చదవండి:

AP TET 2024 Notification : మళ్లీ టెట్‌ నోటిఫికేషన్‌ 2024

Teach Tool : టీచ్‌ టూల్‌తో మెరుగైన బోధన.. నేటి నుంచి ఈ రెండు జిల్లాల్లో కూడా..!

Published date : 03 Jul 2024 03:35PM

Photo Stories