స్టాఫ్‌నర్స్ దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్‌నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ఎడిట్ ఆప్షన్ కల్పించారు.
మార్చి 4 ఉదయం 10 గంటల నుంచి మార్చి 9 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవచ్చని తెలిపారు. బోర్డు వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.inలో ఎడిట్ అవకాశం అందుబాటులో ఉంటుందన్నారు.
చదవండి:
5,204 Jobs: స్టాఫ్ నర్స్ పోస్టులు.. ఇన్ని వేల దరఖాస్తులు..
5,204 స్టాఫ్ నర్స్ పోస్ట్‌లు: ఎంపిక విధానం, ప్రిపరేషన్ ఇలా!
స్టాఫ్ నర్సు పోస్టుల ఫైనల్ మెరిట్ జాబితా విడుదల.. జోన్‌ల వారీగా పోస్టుల భర్తీ ఇలా..
Published date : 04 Mar 2023 03:31PM