Skip to main content

అవివాహిత ఆర్టీజన్ల తమ్ముడు, చెల్లెళ్లకు కారుణ్య నియామకాలు

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న అవివాహిత ఆర్టీజన్లు మరణిస్తే వారి తమ్ముడు లేదా చెల్లికి కారుణ్య నియామకం కింద ఉద్యోగావకాశం కల్పించనున్నారు.
Compassionate appointments TSTRANSCO
అవివాహిత ఆర్టీజన్ల తమ్ముడు, చెల్లెళ్లకు కారుణ్య నియామకాలు

ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీచేశారు. అంటే, అవివాహిత ఆర్టిజన్ల కంటే వయసులో పెద్ద వారైన అన్నలు, అక్కలకు మాత్రం కారుణ్య నియామకం కింద అర్హత ఉండదు.

చదవండి:

ఈ కొలువులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపు

TS AE Posts: త్వరలోనే ఏఈ పోస్టుల భర్తీ!!

విద్యుత్‌ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 61 ఏళ్లకు పెంపు

Published date : 14 Feb 2023 03:15PM

Photo Stories