Skip to main content

TS Inter Colleges Contract Jobs 2024 : గుడ్‌న్యూస్‌.. ఇంట‌ర్ కాలేజీల్లో 2,280 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. త్వ‌ర‌లోనే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలోని ఇంట‌ర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎట్ట‌కేల‌కు అనుమతి ఇచ్చింది.
TS Inter Colleges Contract Jobs 2024  Telangana government approves 2,280 temporary jobs in inter colleges  Finance department issues orders for temporary job recruitment  2,280 temporary positions in Telangana inter colleges  Telangana education department job approval Temporary job recruitment in Telangana inter colleges

ఈ మేర‌కు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వీరిలో కాంట్రాక్టు లెక్చరర్‌లు 449, గెస్ట్ లెక్చర‌ర్‌లు 1,654, పార్ట్ టైమ్ హవర్లీ 53, పార్ట్ టైమ్ కన్సాలిడేటేడ్ 43, మినిమం టైం స్కేల్ 03, ఔట్ సోర్సింగ్ 78 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ మేరకు త్వరలో నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Top 10 Central Universities in India: దేశంలోని టాప్‌-10 యూనివర్సిటీల్లో..

Published date : 29 Aug 2024 02:57PM

Photo Stories