Skip to main content

SCCL Recruitment Board: బీటెక్‌ ఫైనలియర్‌ విద్యారులూ అర్హులే..

BTech finalists are also eligible  Announcement for Management Trainee positions at Singareni, available for BTech Mining finalists

గోదావరిఖని: సింగరేణిలో జూన్ 23న విడుదల చేసిన ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా బీటెక్‌(మైనింగ్‌) ఫైనలియర్‌ విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని పర్సనల్‌, వెల్ఫేర్‌, రిక్రూట్‌మెంట్‌ సెల్‌ జీఎం బీఆర్‌ దీక్షితులు జూన్ 13న‌ తెలిపారు.

చదవండి: SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో 327 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

బీటెక్‌(మైనింగ్‌) ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు జూన్ 13 నుంచి జూన్ 19వ తేదీ వరకు సింగరేణి సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ htt pr://-rcc mi ne-r.-c-o-m) లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
 

Published date : 14 Jun 2024 03:21PM

Photo Stories