Skip to main content

Civil Assistant Surgeon: తుది మెరిట్ జాబితా విడుదల.. అభ్యంతరాలు సీకరణకు చివరి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాలలో భాగంగా అభ్యర్థుల తుది మెరిట్‌ జాబితాను ఏపీవీవీపీ విడుదల చేసింది.
Assistant Civil Surgeon Final Merit List Released
సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ తుది మెరిట్ జాబితా విడుదల

అభ్యంతరాలు ఉంటే apvvpcasge2021@gmail.comకు మెయిల్‌ చేయాలని కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. మార్చి 7న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. ఏపీవీవీపీ పరిధిలో 497 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది.

చదవండి: 

​​​​​​​Andhra Pradesh: త్వ‌ర‌లోనే 9000 పోస్టుల భర్తీకి చర్యలు..

TSRTC: వైద్య కళాశాలకు కసరత్తు.. వీరికి 20 శాతం కోటా..

KNRUHS: ఈ ప్రకారమే మెడికల్ సీట్ల కేటాయింపు

Published date : 05 Mar 2022 02:18PM

Photo Stories