Skip to main content

Facilities at School: పాఠ‌శాల‌ల పునఃప్రారంభం నాటికి మ‌ర‌మ్మ‌తుల ప‌ని పూర్తి కావాలి!

విద్యార్థుల‌కు పాఠ‌శాల‌ల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని విధాల చ‌ర్య‌లు, మ‌ర‌మ్మ‌తులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు ఐటీడీఏ పీఓ. ఆయ‌న మాట్లాడుతూ..
Efforts to improve infrastructure at tribal ashram schools  Repair works and needy facilities should be arranged for students before re open of schools

అశ్వాపురం: పాఠశాలలు తిరిగి ప్రారంభించేనాటికి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ స్కూళ్లలో మరమ్మతుల పనులు పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ అన్నారు. మండల పరిధిలోని గొందిగూడెం ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో టాయిలెట్లు, వాష్‌ రూములు, డార్మెటరీ తరగతి గదులను పరిశీలించారు. సెలవులు ఇచ్చినప్పటినుంచి పాఠశాలను శుభ్రం చేయకుండా ఉండటంతో హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాచ్‌ వర్క్‌లు, మైనర్‌ రిపేర్లు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు అమర్చే పనులు ఈ నెల 15 నుంచి 20వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు.

Mikhail Mishustin: రష్యా ప్రధానమంత్రిగా తిరిగి నియమితులైన మిఖాయిల్ మిషుస్టిన్

Published date : 13 May 2024 11:03AM

Photo Stories