Skip to main content

Mikhail Mishustin: రష్యా ప్రధానమంత్రిగా తిరిగి నియమితులైన మిఖాయిల్ మిషుస్టిన్

పార్లమెంట్ దిగువ సభ, స్టేట్ డూమా ఆమోదానికి లోబడి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రధానమంత్రిగా మిఖాయిల్ మిషుస్టిన్‌ను తిరిగి నియమించారు.
Putin Reappoints Mikhail Mishustin As Russia's Prime Minister  Legal process in Russian government

ఇటీవ‌ల తన ఐదవ అధ్యక్ష పదవికి పుతిన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

58 ఏళ్ల వయసున్న మిఖాయిల్ మిషుస్టిన్ గత నాలుగేళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. రష్యా చట్టానికి అనుగుణంగా, పుతిన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించారు.

 

Vladimir Putin: రికార్డు.. రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన పుతిన్

Published date : 13 May 2024 10:55AM

Photo Stories