Skip to main content

Open School Admissions: ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లకు గడువు పొడిగింపు

Open School Admissions
Open School Admissions

కడప ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌ స్కూల్‌) ద్వారా 2024–25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్‌ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన గడువును ఈ నెల 15వ తేదీ వరకు పెంచినట్లు ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ కేవీ సుబ్బా రెడ్డి, డీఈఓ మర్రెడ్డి అనూరాధ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

Good News For Womens: ప్రతి మహిళకు 5లక్షల..దరఖాస్తు చేసుకున్న 2రోజుల్లోనే డబ్బు: Click Here


దీంతోపాటు రూ. 200 అపరాధ రుసుంతో ఈనెల 25వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే జిల్లాలోని ఓపెన్‌ స్కూల్‌ ఏ వన్‌ సమన్వయకర్తలందరూ అడ్మిషన్‌ ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలని కోరారు.

Published date : 12 Sep 2024 08:26PM

Photo Stories