Bala Puraskar Awards 2023: బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఏలూరు(మెట్రో): కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సూచనల మేరకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు 2023 సంవత్సరానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం తెలిపారు.
ఆటలు, సామాజిక రంగం, సేవలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి, ఆవిష్కరణలలో అసాధారణ సామర్‌ాధ్యలు ప్రదర్శించిన 18 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అర్హులైన భారతీయ బాలల నుంచి ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 31లోగా దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.
Also read: Kids Health: చిన్నారులకు రక్షణగా ‘ఇంద్రధనుష్’ Vaccination
Published date : 17 Aug 2023 05:46PM