New Delhi: విద్యార్థులకు పరీక్షల హెచ్చరిక...(ఎన్ సీ పీ)
సాక్షి ఎడ్యుకేషన్: నేషనల్ కౌంసిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) నివేధిక ప్రకారం 9,10 తరగతుల విద్యార్థులకు ఇకపై మూడు భాషలు చదివాలి, అందులో రెండు మన జాతీయ భాషలుండాలి. ఇదిలా ఉంటే 11,12 తరగతుల విద్యార్థులు రెండు భాషలతో పాటు ఒక జాతీయ మూలం ఉండాలి అని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ECIL: డిప్లొమా, బీటెక్ అర్హతతో హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... జీతం ఎంతంటే...
ప్రస్తుతం 9,10 తరగతుల విద్యార్థులు రెండు భాషలు చదికితే, 11,12 తరగతుల విద్యార్థులు ఒక్క భాష చదువుతున్నారు. అయితే, వాళ్ళు చదివే భాషతో పాటు జాతీయ భాషలను కూడా అర్థం చేసుకొని నేర్చుకోవాలని ఎన్సీఎఫ్ భావిస్తున్నట్లు పేర్కొంది. అందుకు, యూనియన్ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత బుధవారం విడుదల చేయించారు.
TS CPGET Results 2023 Released : TS CPGET ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
నిబంధనలో భాగంగా, సంవత్సరానికి రెండు బోర్డు పరీక్షలు నిర్వహిస్తే, రెండవ సారి సరిదిద్దే అవకాశం ఉంటుందని ఈ ప్రణాలికను విడుదల చేసామని పేర్కొన్నారు.