Skip to main content

APTWREIS Admission Notification- గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ

 APSWREIS Class 6-10 Admissions   Gurukulam Admissions   Apply Now for AP Gurukulam Admissions  Andhra Pradesh Gurukulam

ఆంధ్రప్రదేశ్‌ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) ఈ ఏడాది విద్యా సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతి వరకు అడ్మీషన్స్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

గురుకులాల్లో ప్రవేశానికి వయోపరిమితి

6వ తరగతి: 10-13 ఏళ్లకు మించరాదు
7వ తరగతి: 11-14 ఏళ్లు
8వ తరగతి: 12-15 ఏళ్లు
9వ తరగతి: 13-16 ఏళ్లు
10వ తరగతి: 14-17 ఏళ్ల లోపు అయ్యుండాలి.

సెలక్షన్‌ విధానం: రాత పరీక్ష, మెరిట్‌ ఆదారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. లేదా అర్హులైన విద్యార్థులు సమీపంలోని గురుకులం సంస్థలను సంప్రదించి దరఖాస్తును నింపి ప్రిన్సిపాల్‌కి అందజేస్తే వారు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. 
మరిన్ని వివరాలకు aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి. 

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 15, 2024
ఎంట్రన్స్‌ టెస్ట్‌ తేదీ: ఏప్రిల్‌ 30,2024

Published date : 30 Jan 2024 11:34AM

Photo Stories