Navodaya Admissions: నవోదయలో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : అన్నమయ్య జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయలో 9వ తరగతి అడ్మిషన్లకు అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపల్ వేలాయుధన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు.
కంప్యూటర్ స్కిల్స్, స్పోకన్ ఇంగ్లిష్‌లో ఉచిత శిక్షణ: Click Here
2025–26 విద్యా సంవత్సరానికి 9వ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో చదువుతూ 2010 మే 1వ తేదీ నుంచి 2012 జులై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదువుతూ 2008 జూన్ 1వ తేదీ నుంచి 2010 జులై 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నివాసం జిల్లా పరిధిలోనే ఉండాలన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న బాల, బాలికలు www. navodaya.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 9, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 8వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Tags
- Navodaya Vidyalaya Admissions
- admissions
- Latest admissions
- School admissions
- Navoday school admissions Latest news in telugu
- Today admissions news
- Trending Admissions news
- trending admissions
- today trending admissions
- Navodaya school latest news
- Trending admissions in Navodaya Vidyalayas
- Navodaya Latest
- Jawahar Navodaya School admission
- Navodaya School application deadline
- Jawahar Navodaya Vidyalayas
- Vidyalaya announcements
- JNV admissions 2024
- JNV Admissions
- JNV admissions 2025
- JNV admissions date news
- Navodaya Vidyalaya Samiti admissions
- latest admissions in 2024
- Today Admissions
- Apply for navodaya admissions
- ChittoorCollectorate
- 9thClassAdmissions
- AnnamaiyaDistrict
- SchoolAdmissions2024
- NavodayaVidyalaya
- EducationAnnouncements
- StudentAdmissions
- EligibleStudents
- ApplyNow
- sakshieducation latest admissons in 2024