Skip to main content

Sainik School 6th Class Entrance Exam Question Paper With Key 2024-25 : ఆరో త‌ర‌గ‌తి సైనిక స్కూళ్ల 2024-25 ప్ర‌వేశ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి కొత్త‌గా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశాలను ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (AISSEE 2024) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
All India Military School Entrance Exam Hall Ticket   Admission Process for Military School Class 6  AISSEE 2024-25   Union Ministry of Defence    Sainik School 6th Class Entrance Exam Question Paper With Key 2024-25

ఈ ప‌రీక్షను జ‌న‌వ‌రి 28వ తేదీ (ఆదివారం) దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించారు. 

ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్ర‌త్యేకం అందిస్తుంది. ఈ ప‌రీక్ష 'కీ' ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులుతో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్రిపేర్ చేయించింది. ఈ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్రిపేర్ చేసిన‌ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహన కోస‌మే. అంతిమంగా ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ అధికారికంగా విడుద‌ల చేసే 'కీ' ని ప్ర‌మాణికంగా తీసుకోవ‌లెను. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక స్కూల్స్‌లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. 

☛ JNV 6th Class Admission Exam 2024 Question Paper With Key : నవోదయ ప్రవేశ పరీక్ష-2024 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

కొత్తగా 19 కొత్త సైనిక పాఠశాలల్లో 2024 నుంచే ఆరో తరగతిలో..   

sainik schools admissions news telugu

ఈ స్కూళ్లతో పాటు కేంద్ర రక్షణ శాఖ కొత్తగా ఆమోదం తెలిపిన 19 కొత్త సైనిక పాఠశాలల్లో 2024 నుంచే ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది. సీట్ల లభ్యత సంఖ్య, వయోపరిమితి ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. 6వ తరగతి (ప్రభుత్వ- 2970, ప్రైవేటు- 2255)కి 5225., 9వ తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఏపీలోని కోరుకొండ (విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం (ఎస్పీఎస్సార్‌ నెల్లూరు)లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.

☛ AISSEE 2024 Exam 9th Class Question Paper With Key : సైనిక స్కూళ్ల 2024-25 ప్ర‌వేశ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

సైనిక స్కూళ్లన్నింటిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. అంతేకాకుండా ఇవన్నీ ఇంగ్లిష్‌ మీడియం రెసిడెన్షియల్‌ పాఠశాలలు కావడం మరో విశేషం. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నేవీ అకాడమీ, ఇతర శిక్షణా అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తుంటారు.

సైనిక స్కూళ్ల 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' 2024-25 ఇదే.. 

Published date : 29 Jan 2024 02:54PM
PDF

Photo Stories