Skip to main content

AISSEE 2024 Exam 9th Class Question Paper With Key : సైనిక స్కూళ్ల 2024-25 ప్ర‌వేశ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 9వ తరగతిలో ప్రవేశాలను ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (AISSEE 2024) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
  Military School Admissions Announcement   Apply for AISSEE 2024   AISSEE 2024  Union Government Entrance Exam  AISSEE 2024 Entrance Exam 9th Class Question Paper With Key 2024-25

ఈ ప‌రీక్షను జ‌న‌వ‌రి 28వ తేదీ (ఆదివారం) దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్ర‌త్యేకం అందిస్తుంది. ఈ ప‌రీక్ష 'కీ' ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులుతో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్రిపేర్ చేయించింది. ఈ 9వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్రిపేర్ చేసిన‌ కీ కేవ‌లం ఒక అవ‌గాహన కోస‌మే. అంతిమంగా ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ అధికారికంగా విడుద‌ల చేసే కీ ని ప్ర‌మాణికంగా తీసుకోవ‌లెను. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక స్కూల్స్‌లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.

సైనిక స్కూళ్ల 9వ త‌ర‌గ‌తి ప్ర‌వేశ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' 2024-25 ఇదే..

 

☛ JNV 6th Class Admission Exam 2024 Question Paper With Key : నవోదయ ప్రవేశ పరీక్ష-2024 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

Published date : 29 Jan 2024 01:38PM

Photo Stories