Skip to main content

JNTU Results: బీటెక్‌ ఫలితాల విడుదల

JNTU Results 2023

అనంతపురం: జేఎన్‌టీయూ(ఏ) విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీటెక్‌ నాల్గవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌19), (ఆర్‌15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు, బీ.ఫార్మసీ నాల్గవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌19), (ఆర్‌15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు డైరెక్టర్‌ అఫ్‌ ఎవాల్యుయేషన్‌ ఆచార్య ఇ.కేశవరెడ్డి, కంట్రోలర్‌ అఫ్‌ ఎగ్జామినేషన్‌ ఆచార్య బి.చంద్ర మోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షా ఫలితాల కోసం https:// jntuaresults.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

TS SI Final Selection list 2023 : ఎస్సై ఫలితాలు విడుదల.. పురుషులు, మహిళల ఎంపిక ఇలా.. తుది ఎంపిక జాబితా ఇదే..

Published date : 08 Aug 2023 03:39PM

Photo Stories