IFCI Jobs: ఐఎఫ్‌సీఐ లిమిటెడ్, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
న్యూఢిల్లీలోని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఐఎఫ్‌సీఐ).. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08.
పోస్టుల వివరాలు: డైరెక్టర్–01, డైరెక్టర్(ఐటీ)–01, అసోసియేట్ డైరెక్టర్–01, అసోసియేట్ డైరెక్టర్(ఎస్టేట్, సర్వీస్, అడ్మినిస్ట్రేషన్)–01, సీనియర్ అసోసియేట్–02, సీనియర్ అసోసియేట్(ఐటీ)–01,అసోసియేట్(అడ్వైజరీ)–1.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీసీఏ, బీఈ, బీటెక్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2025 నాటికి అసోసియేట్‌కు 35 ఏళ్లు, అసోసియేట్ డైరెక్టర్‌కు 55 ఏళ్లు, డైరెక్టర్‌కు 57 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: contract@ifciltd.com.
దరఖాస్తులకు చివరితేది: 05.03.2025.
వెబ్‌సైట్: http://www.ifciltd.com
>> CSIR Recruitment 2025: సీఎస్‌ఐఆర్ లో 11 సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,32,660 జీతం!
![]() ![]() |
![]() ![]() |

Published date : 25 Feb 2025 09:17AM