OICL Recruitment 2024: ఓఐసీఎల్ లో 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 100
విభాగాలు: అకౌంట్స్,అక్చూరియల్, ఇంజనీరింగ్, ఇంజనీరింగ్(ఐటీ), మెడికల్ ఆఫీసర్,లీగల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/బీడీఎస్, డిగ్రీ(లా), ఐసీఏఐ/ఐసీడబ్ల్యూఏఐ/బీకాం, ఎంబీఏ(ఫైనాన్స్), బీఈ/బీటెక్,ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: 31.12.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా ఐదేళ్లు,ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.50,925 నుంచి 96,765.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 21.03.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.04.2024
వెబ్‌సైట్: https://orientalinsurance.org.in/
చదవండి: RPF Recruitment 2024: రైల్వే శాఖలో 4660 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- OICL Recruitment 2024
- OICL AO Recruitment 2024
- Administrative Officer Jobs
- Oriental Insurance Company Limited
- Engineering Jobs
- latest notifications
- latest job notifications 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- AdministrativeOfficer
- DirectRecruitment
- JobOpportunity
- VacancyAlert
- insurance
- Scale1
- latest jobs in 2024
- SakshiEducation job notifications