Balmer Lawrie Recruitment 2024: బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
కోల్‌కతాలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ (సేల్స్-మార్కెటింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్(స్పెషలైజేషన్ ఏదైనా), లేదా రెండేళ్ల ఎంబీఏ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్. ఐదేళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి 1,60,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.03.2024.
వెబ్‌సైట్: https://www.balmerlawrie.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Published date : 20 Mar 2024 05:43PM
Tags
- Balmer Lawrie Recruitment 2024
- Deputy Manager jobs
- Deputy Manager Jobs in Balmer Lawrie Co Ltd
- Sales Marketing Jobs
- Full Time Engineering Graduate
- Engineering Jobs
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- Deputy Manager Sales Marketing
- apply now
- Bamar Lorry & Co Ltd Kolkata
- Marketing Vacancy
- Job Opportunity