Skip to main content

Balmer Lawrie Recruitment 2024: బామర్‌ లారీ కో లిమిటెడ్ లో జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఏడాదికి రూ.5.43 లక్షల వరకు వేతనం

కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్, జూనియర్‌ ఆఫీసర్‌(డిస్పాచ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Bamar Lorry and Co Ltd    Junior Officer Jobs in Balmer Lawrie Co Ltd   Job vacancy announcement for Junior Officer

మొత్తం పోస్టుల సంఖ్య: 03.
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వేతనం: ఏడాదికి రూ.4.90 లక్షల నుంచి రూ.5.43 లక్షల వరకు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.03.2024.

వెబ్‌సైట్‌: https://www.balmerlawrie.com/

చదవండి: SSC CPO Notification 2024: 4,187 ఎస్‌ఐ పోస్ట్‌లు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 20 Mar 2024 05:49PM

Photo Stories